డబ్బులు తిరిగి చెల్లిస్తాం: ద.మ. రైల్వే
సికింద్రాబాద్: భారీ వర్షాలకు పలు మార్గాల్లో రద్దయిన రైళ్లలో టిక్కెట్లు తీసుకున్న ప్రయాణీకులకు పూర్తిగా డబ్బులు తిరిగి చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.