తెరాసలో చేరనున్న స్వామిగౌడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం తెరాస ప్రధాన కార్యాలయంలో ఆయన తెరాసలో చేరనున్నారు.