తెలంగాణమలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం కు ఎమ్మెల్యేకు ఆహ్వానం

share on facebook

తెలంగాణ  మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద 03  శనివారం  ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలుసుకొని వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పర్వతం శ్రీనివాసచారి, గౌరవ అధ్యక్షులు నాగోజు రామాచారి, ప్రధాన కార్యదర్శి ఆందోజు శ్రీనివాసచారి, ప్రచార కార్యదర్శి దార్ల శ్రీనివాసచారి ఆహ్వానించడం జరిగింది

Other News

Comments are closed.