తెలంగాణాలోను మెడికల్‌ సీట్లపై కపాట రాజకీయబుద్ది

విజయవాడ : తెలంగాణాలోని మెడికల్‌ సీట్ల వ్యవహరంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెరాస అదినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీమంధ్రలో కంటే తెలంగాణాలోనే మెడికల్‌ సీట్లు ఎక్కువగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గణాంకాలతో నిరూపిస్తానని….తప్పని తేలితే రాజీనామా చెస్తానని మరో సారి తన కపాట రాజకీయ బుద్దిని బయటపెట్టారు.