తెలంగాణ ప్రాంత నేతలు ప్రణబ్‌కు ఓటేయవద్దు

హైదరాబాద్‌: తెలంగాణ  ప్రాంత ప్రజా ప్రథినిదులు ప్రణబ్‌కు ఓటేయద్దని ప్రణబ్‌ వలన రాష్ట్రంలో అనిశ్శితి నెలకోందని, అభివృద్దిలో వెనకబడిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీదర్‌ రావు అన్నారు. ఏ సమస్యనైన పరిష్కరించ గలిగే ప్రణబ్‌ తెలంగాణ కోసం వేసిన కమిటిని మాత్ర పరిష్కరించలేరని ఎద్దేవ చేశారు.