దక్షిణాఫ్రికాలో రోడ్డుప్రమాదం
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన సాయిరాంరెడ్డి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సాయిరాంరెడ్డి హైదరాబాద్ ఘట్‌కేసర్‌కు చెందిన ఇంజినీరీంగ్ విద్యార్థి.