దుర్గామాత ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన :టిఆర్ఎస్ చంపాపేట్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజు
ఎల్బీ నగర్( జనం సాక్షి ) చంపాపేట్ డివిజన్ లోని దుర్గానగర్ కాలనీలో దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను టిఆర్ఎస్ చంపాపేట్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజు డివిజన్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌని అనసూయ గౌడ్ దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో కాలనీ సంక్షేమ సంఘం వారు కాలనీ సభ్యులు గౌరవ అధ్యక్షులు బురం వెంకటేష్, కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, కార్యదర్శి జగన్ రెడ్డి, సతీష్ కుమార్ , సందీప్ కుమార్ , ఆనంద్ దీక్షిత్, రామకృష్ణ చారి, వెంకటేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి, బిళ్ళ కంటి కిరణ్ కుమార్ , రమేష్, మొదలగువారు పాల్గొని పూజలు నిర్వహించారు