నాగోలు ఆర్టీఏ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌:నాగోలు ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రైవేటు వాహనాలపై దాడులు కొసాగుతాయని ఆయన తెలిపారు.ఇప్పటికే దాడులు నిర్వహించి ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.