నూతన BIS LNS జువెల్లర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జువెల్లర్స్ ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కర్మన్ ఘాట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన BIS LNS జువెల్లర్స్ ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో గంగ. విజయ్ కుమార్, సి. భాస్కర్, ఎన్. సాయిచంద్, జిఎస్. మూర్తి, రాములు, పి. లక్ష్మణ్, నరేందర్, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.