నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,880గా ఉంది. 22 క్యార్లె 10 గ్రాముల బంగారం ధర రూ. 29,200గా ఉంది. కిలో వెండి ధర రూ. 59,200గా పలుకుతోంది.