నేడు దేశవ్యాప్తంగా అహింసా దినోత్సవం

హైదరాబాద్‌: గాంధీజీ జన్మదిననమైన (అక్టోబర్‌2) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా  జరుపుకోంటున్నారు. సమాజహితం కోసం ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి యువతకు నిత్యాచరణీయాలని గుర్తించి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరపాలని తీర్మానించింది.