న్యూయార్క్‌ లో కాల్పులు నలుగురి మృతి

న్యూయార్క్‌: నగరంలోని ఎంఫైర్‌స్టేట్‌ 34వ వీధి ఫిఫ్త్‌ ఎవెన్యూ లోని ఈరోజు గుర్తు తెలియని సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు వెంటనే కాల్చి చంపారు.