పరిస్థితి అదుపులోనే ఉంది: మహేశ్‌

హైదనాబాద్‌: పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నగర జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేశ్‌ భగవత్‌ తెలియజేశారు. కానీ పాత బస్తీలో బందోబస్తు యధాతధంగా కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.