ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తప్పనిసరి: శైలజనాధ్‌

అనంతపురం: పాఠశాల బస్సులన్నింటికీ ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తప్పనిసరని మంత్రి శైలజానాధ్‌ ప్రకటించారు. పాఠశాల బస్సులు నిలిపివేస్తామన్న యాజమాన్యాల చర్యలు సరికావాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా బోధించకపోవడం వల్లే ప్రైవేటు పాఠశాలలకు డిమాండ్‌ పెరింగిందని మంత్రి వ్యాఖ్యానించారు.