ఫ్రాంచైజీ రద్దుపై సుఫ్రీంలో పిటిషన్‌ వేసిన ఛార్జర్స్‌ యాజమాన్యం

 

ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛారజర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేఖంగా సుఫ్రీంలో పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2గంటలకు విచారణ చేపట్టింది.