బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెెలిపారు.