బోరుబావుల పరీశీలన

ఆంధోల్‌: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్‌లను డ్వామా పీడీ శ్రీధర్‌ శనివారం సందర్శించారు. బ్లాక్‌లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.