భారత్ పర్యటన రద్దు చేసుకున్న మియాందాద్
న్యూఢిల్లీ : పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్ వర్డల్ డాన్ దావూద్ ఇబ్రహీంతో మియాందాద్‌కు బంధుత్వం వుండటంతో ఆయనకు వీసా ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.