మంత్రి పితాని ఇంటిని ముట్టడించిన టీజీవీసీ

హైదరాబాద్‌: మంత్రి పితాని ఇంటిని టీజీవీపీ విద్యార్థి సంఘం ముట్టడించింది. విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి స్థానక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.