మావోయిస్టు డంప్‌ లభ్యం

హైదరాబాద్‌: మావోయిస్టు డంప్‌ మంచాల మండలం పటేల్‌ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్‌లో 900జిలెటిన్‌ స్టిక్స్‌, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.