ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ‌కు చెందిన ప్ర‌ముఖ టైల‌ర్ వి.రాజేశ్వ‌ర్ (90)(సంగెం టైల‌ర్) మృతి ప‌ట్ల గ‌తంలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేసిన ప‌ల‌వురు ఐఎఎస్ అధికారులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం

share on facebook

ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ‌కు చెందిన ప్ర‌ముఖ టైల‌ర్ వి.రాజేశ్వ‌ర్ (90)(సంగెం టైల‌ర్) మృతి ప‌ట్ల గ‌తంలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేసిన ప‌ల‌వురు ఐఎఎస్ అధికారులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. తాము క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేసిన రోజుల్లో రాజేశ్వ‌ర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌మ సంప‌తాన్ని తెలిపారు. రాజేశ్వ‌ర్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ఐఎఎస్ అధికారుల్లో ఐసిఎంఆర్ స‌ల‌హాదారు బీ.పీ ఆచార్య‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదిత్యానాద్ దాస్‌, కేంద్ర ప్ర‌భుత్వంలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ హోదాలో ప‌ని చేస్తున్న‌ అమ్ర‌పాలి త‌దిత‌రులు ఉన్నారు.

Other News

Comments are closed.