ముగిసిన గవర్నర్‌, ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిల భేటీ ముగిసింది. గంటన్నరపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరూ చర్చలు జరిపారు.