మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు మల్కరామస్వామికి సన్మానం


జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గా నూతనంగా ఎన్నికైన కన్నాల మాజీ సింగిల్ ఉండ చైర్మన్ మల్క రామస్వామి ని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘీయులు ఆదిమూలం సంజీవ్, ఆదిమూలం రమేష్, కురిమిండ్ల సతీష్ , ఆదిమూలం మారుతి, కురిమిండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.