మైకేల్‌ ఫెల్స్ప్‌: అతనికి అతనే సాటి!

లండన్‌: అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్స్ప్‌ మొత్తాన్నికి చరిత్ర తిరగరాశాడు. 18వ పతకంతో 48 ఏళ్ల పాటు క్రీడాకారులను పూర్తిస్తూ ఉన్న లారిసా రికార్డును సమంచేసిన ఫెల్స్ప్‌ ఆ తర్వాత మరి కొన్ని గంటలకే 19వ పతకాన్ని గెలుచుకుని తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఆల్‌ టైమ్‌ ఒలింపియన్‌గా రికార్డు సృష్టించాడు.

2.400మీ. ఫ్రీస్టైల్‌ రిలే పోటీలో మైకేల్‌ ఫెల్స్ప్‌ తాజాగా బంగారు పతకం సాంధించాడు. దాంతో అతని ఖాతాలో ఒలింపిక్‌ బంగారు పతకాల సంఖ్య 15 అయ్యాయి. అంతకు ముందు ఉన్న రికార్డు 9 మాత్రమే. ఇవి కాక మరో రెండు రజిత, రెండు కాంస్య పతకాలు కూడా అతని ఖాతాలో చేరడంతో అత్యధిక పతకాలు సాంధించిన ఒలింపియస్‌గా ఫెల్ప్స్‌ చరిత్రను తిరగరాశాడు.