యూరోకప్‌ విజేతగా మళ్లీస్పెయిన్‌

కీప్‌: యూరోకప్‌-2012 ఛాపియన్‌ఫిప్‌ స్పెయిన్‌ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్‌ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్‌లో వరసగా రెండోసారి తనవిెజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా,2008 యూరో, 2010 ఫిఫా ప్రపంచకప్‌, 2012 యూరోకప్‌ ఫుట్‌బాల్‌ టైటిళ్లను సోంతం చేసుకున్న జట్టుగా స్పెయిన్‌ రికార్టు సృష్టించింది.