రాజధానిలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ రోజు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్‌ ఆవాస్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

తాజావార్తలు