రాహుల్ గాంధీకి మద్దతుగా గంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం సెప్టెంబర్ 4 (జనం సాక్షి)
దేశ రాజధాని ఢిల్లీ లో పెరిగిన నిత్యఅవసర వస్తువుల ధరలకు గ్యాస్ మరియు ఎక్స్పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వివిధవస్తువులకు జాతీయ కాంగ్రెస్ పార్టీ చే పట్టే మహా సభ కు తరిలి వచ్చిన గంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా జరిగే కాంగ్రెస్ పార్టీ మహాసభ కు ర్యాలీ గా వెళ్తున్న గంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెనక పురుషోత్తం, జడ్పీటీసీ ఈసం రమ సురేష్, వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోత్తయ్య, పునుగొండ్ల సర్పంచు చెరుకు సారలక్ష్మి, బావురుగొండ సర్పంచు ఈసం సమ్మయ్య, జంగాలపల్లి ఉపసర్పంచు ధనుసరి సారయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు దుర్గం లవ్వయ్య, ముడిగా పోత్తయ్య, చెరుకు కాంతారావు,మహిళా అధ్యక్షులు నర్సక్క, జనగాం రామస్వామి, జనగాం కృష్ణ స్వామి,అక్కపల్లి సాంబయ్య,సుర పాపయ్య, బండి సుధాకర్, సునారి సమ్మక్క,ఈసం అశోక్, గుమ్మడి ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సయ్యద్, శ్రీనన్న తదితరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.