రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప: పోరుమామిళ్ల మండలపరిధిలోని గానుగపెంట అటవీప్రాంతంలో అక్రమంగా దాచిఉంచిన 58 ఎర్రచందనం దుంగలను బద్వేల్‌కు చెందిన మాలె రమణయ్య అటవీప్రాంతంలో దాచిఉంచినట్లు స్మగ్లర్లు తెలిపారన్నారు. ఈ దుంగల విలువ రూ. 20 లక్షల లో ఉంటుందని తెలియజేశారు. నలుగురిని అరెస్టు చేశామన్నారు.