రేపు సుప్రీం కోర్టులో బాబు అమ్రాస్తుల కేసు విచారణ

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు అక్రమాసుతల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకోని అక్రమాస్తులు సంపాదించాడని వైఎస్‌ విజయమ్మ సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు. ఇదే రోజు ఆక్రమాస్తుల కేసులో ఆరెస్టై జైల్లో ఉన్న జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ కూడా సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ రెండు కేసులు జస్టీస్‌ ఠాకుర్‌, హహ్మద్‌పకీర్‌ ఇబ్రహీంల దర్మాసం విచారించనున్నాది.