రైతులను ఆదుకోవటంలో మాకు సాటి లేరు

శ్రీకాకుళం: తమ ప్రభుత్వంలాగా ఏ రాష్ట్రమూ రైతులను ఆదుకోవటం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలె రెండవరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పాతపట్నం, పలాస, శ్రీకాకుళం మండలాల్లో ఆయన పర్యటించారు. ఏ రాష్ట్రమూ తమలా రైతులకు వేలకోట్ల రుణాలు ఇవ్వటం లేదన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 1400కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెనుకాడటం లేదన్నారు.