రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు ఈ రోజు ప్రధాన మంత్రి మన్మోన్‌ సింగ్‌ను కలసి విన్నవించామని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు.