రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
రాజస్థాన్: జైపూర్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మృతి చెందాడు. కర్బూజా కాయలు అమ్ముకునేందుకు ఈ జిల్లాకు చెందిన కొందరు రైతులు లారీలో కాయాలు తీసుకోని ఢిల్లీ వెళుతుండగా జైపూర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.