రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.