లిబియాలో యూఎన్‌ కాన్యులేట్‌పై ఆందోళనకారుల దాడి

లిబియా: లిబియాలోని బెంగాజీ నగరంలో అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ అమెరికాన్‌ ఉద్యోగి మృతి చెందగా… పలుపురు గాయపడ్డారు. మతపరంగా అవమానపరిచే విధంగా ఉన్న ఓ అమెరికా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ నిరసన చేపట్టి దాడికి దిగినట్లు సమచారం