వరుసగా నాలగోరోజు లాభాలు
ముంబయి: భారతీయస్టాక్‌మార్క్‌ట్ వరుసగా నాలుగోరోజు లాభాలబాటలో పయనించింది. ఆమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితాలపై మదుపుదార్లు వచివుండటం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావన్ని చూపింది. సెన్సెక్స్ 21.20 పాయింట్ల లాభంతో 5240.50 పాయింట్ల వద్ద ముగిశాయి. సిప్లా, భెల్, టాటా పవర్, స్టేట్ బ్యాంక్ ఆష్ ఇండియా, హెచ్ డీఎఫ్‌సీ. తదితర కంపెనీల షేర్లు లాభాలు పొందాయి. ఓఎన్‌జీసీ, హీరో మోటో, టీసీఎస్, టాటా స్టీల్. తదితర కంపెనీల షేర్ట 1-2 శాతం మేర తగ్గాయి.