వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆలంపల్లి కెంపిన మఠం దుదిని పీఠాధిపతి డాక్టర్ చిన్న బసవ ప్రభు మహాస్వామి
వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27
వీరశైవ సమాజం పరిగి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి
886 సంవత్సరంలో మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో ఉన్న వివక్షతలను ఎత్తిచూపుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాడు సమాజంలోఅన్నింటిలో ముందుండాలని స్త్రీలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు వారికి పాత్ర చాలా ముఖ్యమైందని విశ్వ మానవాళికి ఒక మార్గాన్ని చూపించాడు ఆనాటి కాలంలో అనుభవ మండపాన్ని పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేశాడు
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ కుల రహిత సమాజ స్థాపన కోసం ఎంతో కృషి చేశాడు మహాత్మా బసవేశ్వరుడు దానధర్మం సమసమాజ స్థాపన కోసం పాటుపడిన వ్యక్తి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది వీరశైవ లింగాయత్ లను ఓ బి సి లో చేర్చాలని ఈ సందర్భంగా తెలిపారు ఆలంపల్లి కెంపిన మఠం దుదిని పీఠాధిపతి డాక్టర్ చిన్న బసవ ప్రభు మహాస్వామి రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవాధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప మహిళా అధ్యక్షురాలు శెట్టి మంజుల మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి శివకుమార్ యువత అధ్యక్షుడు కల్లపల్లి రాచప్ప విశ్వనాథ్ మధు పరిగి అధ్యక్షుడు శివరాజ్ మరియు కార్యవర్గ సభ్యులు మాణిక్యం బుచ్చిలింగం భాస్కర్ సాయికుమార్ విజయలక్ష్మి శివలింగం మల్లేష్ విజయ్ కుమార్ వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి విచ్చేసిన వీరశైవ సమాజం సభ్యులు ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది