విజయమ్మ ఫీజు దీక్ష ప్రారంభం
ఏలూరు: ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు.