వివేక్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్సీ ప్రేవమ్‌సాగర్ వర్గీయులు
ఆదిలాబాద్: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ వర్గీయులైన మాజీ జడ్పీ చైర్మన్ గణపతి తదితరుల ఆధ్వర్యంలో ఎంపీ వివేక్, మాజీ మంత్రులు వినోద్, వెంకటస్వాముల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.