విశాఖ హెటిరో ఔషద పరిశ్రమలో పేలుడు
విశాఖ : విశాఖ నరగంలోని హెటిరో ఔషధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.