వి ఎం బంజర్ బస్టాండ్ లోవి ఎం బంజర్ బస్టాండ్ లోచలివేంద్రాన్ని ప్రారంభించిన- డి ఎం

పెనుబల్లి, మార్చ్ 1(జనం సాక్షి) పెనుబల్లి మండలంవి ఎం బంజర్ బస్టాండ్ లో వంగా సీతారామయ్య జ్ఞాపకార్థం, మిట్టపల్లి వెంకటరామారావు జ్ఞాపకార్థం బుదవారం  ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ఆర్టీసీ డిఎం రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ , దాతలు వంగా చంద్రశేఖర్, మిట్టపల్లి నరేంద్ర కుమార్, వంగా ఉదయ్ కుమార్, కంట్రోలర్ నరసింహారావు, కండక్టర్ సూర్యప్రకాశరావు , అనుమోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.