వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని వలసవాద యుగం నాటి ఉత్తరదాయితంగా ఆయన అభివర్ణించారు. పాక్‌ రాజ్యాంగం. ఇస్లాం సూత్రాలకు ఈ వీవీఐపీ సంస్కృతి పూర్తి విరుద్దమని హఫీజ్‌ పేర్కొన్నారు.