వేతనాలు విడుదల చేయాలి

ఆదిలాబాద్‌: ఎనిమిది నెలుగా ప్రభుత్వ సక్సెస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వప్యూటర్‌ ఉపాధ్యాయులకు వేతానాలు అందించడంలేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించక పోయినట్లయితే ప్రత్యక్ష అందోళనకు దిగుతామని కంప్యూటర్‌ ఉపాద్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ,  తెలిపారు.