వైఎస్ కాలంలోనే అవినీతి
హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అవినీతి జరిగిందని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన మంత్రులు తమ పదవుల్లో కొనసాగాలా వద్దా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.