శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగించుటకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు
రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు శ్రీ చైతన్య పాఠశాల, ఎన్నెపల్లి, వికారాబాద్ మరియు శ్రీ చైతన్య పాఠశాల, శాంతినగర్, తాండూర్ అనే పై రెండు పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022 – 23 చివరి పని దినం వరకు మాత్రమే నడపబడును. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2023 – 24 గాను పైన పేర్కొన్న శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగించుటకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 6 విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించగలరని
రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు శ్రీ చైతన్య పాఠశాల, ఎన్నెపల్లి, వికారాబాద్ మరియు శ్రీ చైతన్య పాఠశాల, శాంతినగర్, తాండూర్ అనే పై రెండు పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022 – 23 చివరి పని దినం వరకు మాత్రమే నడపబడును. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2023 – 24 గాను పైన పేర్కొన్న శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగించుటకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి ఒక ప్రకటనలో తెలియజేశారు
Related