శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అమ్మవారు శ్రీ పార్వతీదేవి గాను మరియు శాకాంబరీదేవి గాను భక్తులకు దర్శనమిచ్చాయి
కొండమల్లేపల్లి జనం సాక్షి: సెప్టెంబర్ 28
3 వ రోజు దేవాలయం లో అత్యంత అర్బాటంగా *దసరా శరన్నవరాత్రులు భాగంగా ఉదయం గం 7.00 లకు శ్రీ నాగరేశ్వర స్వామికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం* ఉదయం గం 10.30 ని అమ్మవారి కి *సహస్ర నామర్చన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ
ప్రసాదం భోజనం ఏర్పాటు చెయ్యడమయినది సాయంత్రం ఏడు గంటల నుండి పూజా కార్యక్రమాల తో పాటు అమ్మవారి మాడ వీదులలో పల్లకి సేవ కార్యక్రమం అనంతరం సహజ కిడిస్ చిన్నారులచే నృత్యప్రదర్శన ఏర్పాటు చేయడమనేది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు : వాసా వెంకటేశ్వర్లు* ప్ర. కార్యదర్శి : గుద్దేటి జంగయ్య
కోశాధికారి కొత్తసుబ్బారావు జిల్లా మాజీ అధ్యక్షుడు పానుగంటి మల్లయ్య దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ వాసవి కల్యాణ మండపం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు ఉప్పల శ్రీనివాసులు సోమ నరేందర్ కర్నాటి పురుషోత్తం బెజవాడ నరేందర్ గోవింద్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ….
Attachments area