షిండే, మొయిలీలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

ఢిల్లీ: నూతన శాఖల బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీలను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం కలిశారు. మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, సురేశ్‌ షెట్కార్‌లు తెలపారు.