సమాధాన పత్రాల కుంభకోణం విచారణకు కమిటీ
హైదరాబాద్: సమాధాన పత్రాల కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు కమిటీని నియమిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ రయణారావు తెలిపారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న విద్యార్థులను డీబార్ చేస్తామన్నారు. దీనిలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రమేయముంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామన్నారు.