సి.ఎస్‌. గుప్తా అరెస్టు

హైదరాబాద్‌: డీఎల్‌ఎఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థను రూ. 300 కోట్ల మేర మోసం చేసిన సి.ఎస్‌. గుప్తా ఎట్టకేలకు అరెస్టయారు. పీవీఆర్‌ గ్రూప్‌ యజమాని అయిన ఆయన గతకొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.