సీఐ సీతారాం ని మర్యాదపూర్వకంగా కలసిన : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి

 ఎల్బీనగర్( జనం సాక్షి )  వినాయకుడి నిమజ్జన కార్యక్రమం వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా, పకడ్బందీగా, అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించిన అన్ని శాఖల అధికార యంత్రాంగానికి అభినందనలు…
 సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ సీతారాం ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో,  ఎస్ ఐ రమేష్ నాయక్ ‘ లక్ష్మయ్య   మాధవరావుని  చంపాపేట్ వార్డ్ మెంబర్ శివ గౌడ్, ఏరియా కమిటీ మెంబర్ జగదీష్ గౌడ్ వారిని సన్మానించడం జరిగింది..  సరూర్ నగర్ సీఐ సీతారాం  మాట్లాడుతూ భక్తులు కూడా పూర్తి క్రమశిక్షణతో, అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు…