సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న:మాయవతి

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సీబీఐ మా ఉత్తర్వులను అర్థం చేసుకోకుండ దర్యాప్తు చేపట్టిందని సుప్రీంకోర్టు తెలిపింది. మాయవతి ఈ రోజు మీడియాతో మాట్లాడుతు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్ననని నాపై సీబీఐ ఆరోపణలు అవాస్తవమని నాకు సహకరించిన వారాందరికి కృతజ్ఞలు తెలుపుతున్నానని ఆమె అన్నారు.